Railway Recruitment: 22,000 ఖాళీ ఉద్యోగాలు,రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వెలువడింది

Railway Recruitment

Railway Recruitment: 22,000 ఖాళీ ఉద్యోగాలు,రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వెలువడింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు భారతీయ రైల్వేలు ఒక మంచి అవకాశాన్ని అందిస్తున్నాయి. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్‌ఆర్‌బీ) గ్రూప్-డి లెవల్-1 కేటగిరీలో సుమారు 22,000 పోస్టులను భర్తీ చేయడానికి షార్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇది దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో నిర్వహణ, భద్రత మరియు ఆపరేషనల్ విభాగాలకు సంబంధించిన పోస్టులు, ఇవి చిన్న విద్యార్హత ఉన్న అభ్యర్థులకు సరైన అవకాశం. ఈ … Read more

?>