Pm vikas scheme : శిక్షణతో పాటు నెలకు రూ. 3,000 స్టైపెండ్.. ఇలా అప్లై చేసుకోండి, నిరుద్యోగులకు అదిరిపోయే ఛాన్స్!
Pm vikas scheme : శిక్షణతో పాటు నెలకు రూ. 3,000 స్టైపెండ్.. ఇలా అప్లై చేసుకోండి, నిరుద్యోగులకు అదిరిపోయే ఛాన్స్! నేటి యువత చదువుకున్నా సరైన నైపుణ్యాలు లేక నిరుద్యోగంగా మిగిలిపోతోంది. అటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మైనారిటీ కమ్యూనిటీల యువతకు సహాయకరమైన ప్రధానమంత్రి వికాస్ యోజనను ప్రవేశపెట్టింది. ఈ యోజన ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడమే కాకుండా, శిక్షణ కాలంలో నెలకు 3000 రూపాయల వరకు స్టైపెండ్ కూడా అందిస్తారు. అదనపు సమాచారం … Read more